✍🏻 మితిమీరితే❓❓❓
🌱🌱మితిమీరిన ఖర్చు ... 🌿 పేదరికం పాలు చేస్తుంది. ☘☘
🌱🌱మితిమీరిన పొదుపు .. 🌿 కష్టాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన సంపాదన ... 🌿మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.☘☘
మితిమీరిన కర్తవ్యం ... అగచాట్ల పాలు చేస్తుంది.
🌱🌱మితిమీరిన క్రమ శిక్షణ ... 🌿 రక్త సంబధీకులను దూరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన బాధ్యతలు ...🌿 అప్పుల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన హాస్యం ...🌿 నవ్వుల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కోపం ... 🌿 శతృవులను వృద్ధి చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ఆలోచనలు ... 🌿 జీవితాన్ని దుర్భరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన వ్యసనాలు ... 🌿అప మృత్యు పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన స్వార్ధం ... 🌿 అందరినీ దూరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన పోటీ ... 🌿
నష్టాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన లాభార్జన ... 🌿వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .☘☘
🌱🌱మితిమీరిన వస్తుత్పత్తి ... 🌿 నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన గర్వాహంకారం ... 🌿 ఆపదలు కొని తెస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన అలంకారం ... 🌱 వెగటు పుట్టిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన శృంగారం ...🌱 వైరాగ్యాన్ని కలిగిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కామాంధకారం ... 🌿జీవచ్ఛవాన్ని చేస్తుంది.
🌱🌱మితిమీరిన అత్యాశ ..🌿 నేరాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన అధికార దాహం ... 🌿 హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన త్యాగం ...🌿 కడగండ్ల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన వ్యవసాయకోత్పత్తి ... 🌿భూమిని నిస్సారం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన జనాభా పెరుగుదల ... 🌿
దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన స్నేహాలు ... 🌿 అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన గారాబం ... 🌿చెడు స్నేహాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన వేదాంతం ...🌿 వెటకారం పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ఈర్షా ద్వేషాలు ..🌿 నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన భక్తి ...🌿 మూర్ఛల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన తీర్ధ యాత్రలు ... 🌿 నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.☘☘
🌱🌱మితిమీరిన ఉపవాసాలు ... 🌿 నిస్త్రాణతకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ప్రేమ ... 🌿అనుమానాలకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన నమ్మకం ..🌿 ద్రోహానికి దోహదం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన విశ్వాసం ...🌿 లోకువ పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ఋణం ... 🌿మరణం పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన అభిరుచి ... 🌿 దుబారాకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కీర్తి దాహం ...🌿 ఆదాయాన్ని మింగేస్తుంది.☘☘
🌹🌹🌹అతి సర్వత్రా వర్జేయత్
తస్మాత్ ...🌹🌹🌹
జాగ్రత్త ... 🌹
జాగ్రత్త ... 🌹
జాగ్రత్త .🌹
🎨 మితా హారం ... 🌹
🎨 మిత భాషణం ...🌹
🎨 మితమైన నిద్ర ...🌹
🎨 మిత సంసారం ...🌹
🎨 మిత సంపాదన🌹
🎨 మనో కాలుష్య రహితంగా ...🌹
🎨 జీవన యానం సాగిస్తే ...🌹
_🎨 పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు అదే రాచబాట... 🌹
_💦 ప్రశాంత యుతమైన మనశ్శాంతికి
అదే పూల తోట._🌹🌹🌹
_🎯మూర్తీభవించిన
మానవతా విలువలకు
అదే పెట్టని కోట._🌹
🌱🌿ఆలోచించండి..... 🌱🌱🌱
🌱🌿ఆచరించినది...🌱🌱🌱
🌱🌿 జీవితాన్ని సార్థకం చేసుకోండి 🌺
🌱🌱🌱 🌱🌱🌱
.🌿🌱🌿🌱 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About