అర్జున చెట్టు బెరడు ( తెల్ల మద్ది )





అర్జున చెట్టు బెరడు  ( తెల్ల మద్ది ) .

  అర్జున చెట్టు బెరడు , హృదయ రోగాలన్నింటిన్ని తొలగిస్తుంది .

గృహ చికిత్స ......

  100 gms అర్జున చెట్టు బెరడు + 500 ml నీళ్ళల్లో వేసి మరగించ వలెను . నీళ్ళు 200 ml అయ్యేంత వరకు మరగించ వలెను . వడ బోసి , చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసు కొనవలెను .

వాడే విధానం..

  ప్రతి రోజు ఉదయము మరియు సాయంత్రం..
10 ml -- 10 ml లు తయారు చేసిన కషాయం త్రాగ వలెను .

ప్రయోజనాలు. ( Benefits )..

1. High B. P. తగ్గి పోవును .

2. Bad Cholesterol  తగ్గి పోవును .

3. Triglycerides తగ్గి పోవును .

4. ఊబకాయం తగ్గిపోతుంది .

5. ధమనులలో Blockages వున్న clear అవుతాయి .

6. E.S.R. Levels Normal అవుతాయి .

7. గుండె యొక్క పని తీరు మెరుగవుతుంది .

8. Angioplasty చేయ వలసిన అవసరము రాదు .

9. Paralysis రోగులకు మంచి ఔషధం .

10. కడుపులో అల్సర్లు తొలగి పోతాయి .

   అన్ని రకాల గుండె జబ్బులకు రామ బాణం ఈ అర్జన చెట్టు బెరడు .

Note..
అన్ని ఆయుర్వేధ షాపులలో ఈ అర్జున చెట్టు బెరడు లభిస్తుంది .





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది