అన్ని పరీక్షలు చేసి *నీకిదే చివరి రాత్రని* డాక్టర్ చెప్పాడు సుబ్రావ్ కి.
దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ అన్ని విషయాలు భార్యతో అర్ధరాత్రి వరకూ మాట్లాడుతున్నాడు పాపం సుబ్రావ్ ..
నిద్రలోకి జారిపోతోన్న భార్యని చూసి 'ఓయ్ నిద్రపోతున్నావా" అని అడిగాడు..
*'అవునండీ, మీరైతే ఉదయం లేవక్కర్లేదు,*
నేను లేవాలి కదామరి' అంది భార్య.
😆😆😆