నవ్వుతూ సంతోషంగా ఉండండి.

పాదంలో గుచ్చుకున్న ముల్లు తొలగిపోతే నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మనసులో అహంకారం తొలగిపోతే జీవించడంలో ఆనందం అనుభవమవుతుంది. నడిచే కాళ్ళలో ఎంత అంతరం.  ఒకటి ముందుంటే మరొకటి వెనుక. కానీ ముందు ఉన్నందుకు అబిమానము లేదు, వెనుక ఉండడములో అవమానము లేదు. ఎందుకంటే వాటికి తెలుసు, క్షణంలో తమ స్థానాలు మారుతాయని, దీనినే  జీవితం  అంటారు. అందుకే నవ్వుతూ సంతోషంగా ఉండండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది