అంత పెద్ద ఊరిలో ఇంకో అమ్మాయి దొరక్కపోతుందా?

ఎవరైనా అమ్మాయి మీ ప్రేమని తిరస్కరించిందా?

అయితే వెంటనే ఏదైనా ఎత్తైన సెల్ టవర్ చూసుకుని వెంటనే ఎక్కేయండి....

......

......

అక్కడి నుండి మీ ఊరు ఎంత పెద్దగా ఉందో ఓ సారి  చూడండి...

అంత పెద్ద ఊరిలో ఇంకో అమ్మాయి దొరక్కపోతుందా? 😂😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది