స్టార్ట్ అవదు, నాకు తెలుసు!!

ఇంజేనీరిగ్ కాలేజీ ప్రొఫెసర్లు ఒక విమానం ఎక్కారు!!"
పైలట్ వచ్చి,"ముందుగా మీకు వెల్కం !!నేను, మీరు అన్దరూ గర్వ పడే ఒక విషయం చెబుతాను
ఈ విమానం మీ కాలేజీ విద్యార్థులు తయారు చేసిందే ...ఈ రోజే ఈ విమానం మొదటి ప్రయాణం!!" అన్నాడు.
అంతే!!...అన్దరూ బిల బిలా మంటూ విమానం లోంచి దిగిపోయారు!!
ఒక ప్ర్ఫేసర్ గారు మాత్రం , తొణక కుండా పేపర్ చదువు కుంటూ, కూర్చునె వున్నాడు !!
"గుడ్! మీ ధైర్యానికి నా జోహారు!" అన్నాడు పైలెట్ !
"ధైర్యమా నా బొందా??!!...ఈ విమానం స్టార్ట్ అవదు, నాకు తెలుసు!!" అన్నాడు ప్రొఫెసర్ జీ!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది