నేను మొదటిసారి తాగినపుడు ...
ఇక తాగకూడదని శపధం చేసా
😊😊
నా దృష్టిలో ... నేను దిగజారిపోయాను.
😍😍
ఇకమీదట తాగనని నిక్షయించుకున్నాను.
😍😍
కానీ ... నేను అపుడు వీళ్లందరి గురించి ఆలోచించాను
😛😛
1. ద్రాక్ష పంటలు పండించేవారు
😊😍
2. వైన్ (డిస్టలరీ) ఫ్యాక్టరీలో పని చేసేవాళ్లు
😛😍
3. బాటిల్ తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు
😍😍
4. బార్ లో నృత్యం చేసే పేద బార్ డ్యాన్సర్లు
😂😂
5. బారులో పనిచేసే వెయిటర్స్
😇😇
6. ఖాళీ బాటిల్స్ ఏరుకుని, పొట్ట నింపుకునేవాళ్లు
😍😍
7. రవాణా చేసే ట్రక్ డ్రైవర్లూ, లోడింగ్ అన్లోడింగ్ చేసే పేద జనాలూ
😊😊
8. వీరందరి భార్యా పిల్లలూ
😢😢😤😢
వీళ్లందరిని భవిష్యత్తు ఆలోచిస్తే ... కన్నీరొచ్చింది ...
హృదయం ద్రవించిపోయింది ...... ఆర్తితో
😤😢😤😢
అంతే ....
అదే క్షణాన ....
నిర్ణయించుకున్నా ... ఇకపై రోజూ తాగాలని.
😍😍
ఎందుకంటే .........
😊😊😗
" అందరూ తమ కోసం జీవిస్తారు.
నేను మాత్రం పేదవారికోసం తాగుతా~"
👍👍👍👍