కామెంట్ పెట్టేటప్పుడు జర భద్రం

కామెంట్ పెట్టేటప్పుడు జర భద్రం

భర్త : ఏంటిది ! నాకూ బెండకాయ అంటే ఇష్టం లేదని తెలిసినా కూడ ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేసావా ?? నేను భోజనం చెయ్యాలా వద్దా ???😡😡😡

భార్య : ఏంటి ...బెండకాయ మీకు ఇష్టం లేదా ???

మరీ ఎవరో సరళ అనే మీ fb ఫ్రెండ్ తన వాల్ పైన బెండకాయ కూర ఫొటో అప్లోడ్ చేస్తే . మీరు కామెంట్ చేసారు

"వావ్ నోట్లో నీళ్ళు వస్తున్నాయి మీ వంట ఎప్పుడూ టేస్ట్ గా సూపర్ గా ఉంటుంది మీ ఇంటికి బోజనానికి ఎప్పుడూ రావాలి?" అని కామెంట్ పెట్టారు కదా..అందుకే చేసా." .

ఇప్పుడు తినండి ఎక్కడి నుండి నీళ్ళు వస్తాయో నేను చూస్తాను 😜😜😜😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది