ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇది సమర్పిస్తే!

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇది సమర్పిస్తే! అమ్మవారి కృపతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడా ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాలా పద్ధతులు ఉన్నాయ్ అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయాది ఆతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయాకం
అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటించాము అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పని ఇప్పుడు మనం చెయ్యబోతున్నాం.
ప్రతి శుక్రవారం
ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.
లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి.
ఇప్పుడు పూజ లో ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం,అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం,అవునండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలాగా చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు
అలాగే నైవేద్యం పెట్టిన చెరుకురసం మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది