నేను కూడా రావాలా?’

పెళ్ళైన రెండు మూడు నెలల తరువాత ఒక రోజు సాయంత్రం ఇంటికొచ్చిన భర్తతో భార్య(ఆనందంతో) ;’’ ఇదిగో,మీతో ఒక విషయం చెప్పాలి.ఈ ఇంట్లో ఉన్న మన ఇద్దరం ముగ్గురవుతాం.’’
ఇది విని భర్త చాలా సంతోషంతో భార్యని దగ్గరకితీసుకుని ముద్దులలో ముంచ్చెత్తాడు.
అప్పుడు భార్యః ఈ విషయం విని మీరు ఇంత సంతోష పడుతున్నారు.నాకు చాలా హ్యాపీగా ఉంది.ఇప్పుడు చెప్పండి రైల్వే స్టేషను కెళ్లి మా అమ్మని మీరు ఒక్కరే రిసీవు చేసుకుంటారా? నేను కూడా రావాలా?’’😂😂😂😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది