ఆధ్యాత్మిక రహస్యం
-----------------
ఓసారి రుక్మిణి కృష్టుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది"విడవకుండా కృష్టుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడుకదా!పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేసావు? ఆరహస్యం నాకు దయచేసి చెప్పు"
అందుకు వేణువునవ్వి ఇలా అన్నది"నాలోపల డొల్లతప్ప ఏంలేదు ఆ ఏమీలేకపోవడమే నన్ను ఆ ఆనందకిషోరునికి దగ్గరచేసింది.
కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలని మనసులోంచి పూర్తిగ తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆమాధవునితో సదా ఉండగలుగుతారు.ఎవరైనా సరే ఈఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుకోగలిగితే చాలు.
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About