గీతాంజలి లో ఒక వాక్యము

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగు తాడో,ఎక్కడ విజ్ఞానం స్వేశ్ఛగా మనగలుగుతుందో,ఎక్కడ ప్రపంచం ముక్కలుముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గి పోదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బహిరిల్లుతావో,ఎక్కడ పరిశుద్ధ ఙ్ఞాన వాహిని మృతాంద విశ్వాసపు ఎడారిలో ఇంకి పోదో,తలపులో పనిలో నిత్య విశాల పతాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో ఆ స్వెచ్చాస్వర్గంలోకి,తండ్రీ!నా దేశాన్ని మెల్కంచ్చెట్టు అనుగ్రహించు.🖌🖌🖌 రవీంద్రనాథ్ టాగూర్(రచనలోనిది):💐🌷🌼🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది