తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧||
శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం
సంహారదాముక్తిముతాసుభూతం ||೨||
*మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి.*
*రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.*
అద్భుతం ఏమిటంటే ......
మొదటి శ్లోకాన్ని *తిరగేసి చదివితే* రెండవ శ్లోకం వస్తుంది.
*రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది.*
👌🙏👏