*చేతకాని తనాన్ని తెలిపీ...*
*చేవ జచ్చిన నిజం తెలిపీ...*
*భయాన్ని ముందుకు నడిపీ...*
*ఏమి సాధిస్తాం...!?*
*ఏమి శోధిస్తాం..!?*
*భయం అనేది..*
*ఎవరి వల్లనో...*
*దేని వల్లనో...రాదు.!*
*చేయలేనేమో అన్న అనుమానం నుండి వస్తుంది..!*
*అదొక్కటే చాలు మనల్ని అధోఃపాతాలానికి నెట్టడానికి..!*
*ఈ ఆత్మ విశ్వాసం ఉంది చూసావూ...*
*అది ఎవరో ఇవ్వరు...*
*బయట ఎక్కడా దొరకదు...*
*విచిత్రమేమిటంటే అది ప్రతీ మనిషిలో ఉంటుంది..!*
*మనం దాన్ని దగ్గరుండి నిద్ర పుచ్చుతున్నం..!*
*ఒక్కసారి నిద్ర లేపి చూడు..*
*నిన్ను నిద్రపోకుండా చేస్తుంది..!*
*నింగిని అందిస్తుంది..!*
*ఇంకొకరికి నీడ నిస్తుంది..!*
*అనుకున్నది సాధించేలా ముందుకు నడిపిస్తుంది..!*
*నిన్ను నువ్వే నమ్మకుండా..నీ మీద నీకే నమ్మకం ధైర్యం లెకుంటే ఎలా..!?.*
*ధైర్యే..సాహసే..లక్ష్మే ..