డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్‌స్టాన్స్





🏹డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్‌స్టాన్స్🏆

ఒక జాబితాలో ఉన్న అంశం మరొక జాబితాలో ఉన్న అంశంతో సందర్భానుసారంగా కొంతవరకు అతిక్రమించిన ఆ చట్టాలు రద్దు కావు. ఈ సందర్భంలో ఆ అంశంలోని సారాంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్‌స్టాన్స్ అంటారు. 

🌹🌹🌹🌹🌹

ఉమ్మడి జాబితా
ఉమ్మడి జాబితా అనే భావనను ఆస్ట్రేలియా నుంచి గ్రహించారు. 

ఉమ్మడి జాబితాను సంధ్యా సమయ జాబితాగా వ్యాఖ్యానించినది - MV పైలీ

🌹🌹🌹🌹🌹

డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ
ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనాల్లో కేంద్ర శాసనం ఆధిక్యత కలిగి ఉంటుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు.

🌹🌹🌹🌹🌹

అవశిష్ట అధికారాలు
ప్రకరణ 248 అవశిష్ట అధికారాల గురించి తెలుపుతుంది.
దీన్ని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు. 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది