దేవుణ్ణి స్మరిస్తే లేదా మంత్రం జపిస్తే సమస్యలు దూరం అవుతాయా ? ఇది నిజామా ?

ఈ రోజు  నన్ను ఒకరు  కలిసారు   ఇలా  అడిగారు  ఏమండి  గురువు  గారు దేవుణ్ణి  స్మరిస్తే  లేదా   మంత్రం  జపిస్తే  సమస్యలు  దూరం  అవుతాయా ?  ఇది  నిజామా ? ఎలాగండి ?

సమాధానం కోసం  అతడిని  ఇలా  అడిగాను .  జ్వరం  వస్తే  ఏమి చేస్తావు   అని  అడిగాను అండి. అయ్యో  ఆ మాత్రం తెలియదా  టాబ్లెట్  వేసుకొంటాను తగ్గిపోతుంది అండి అన్నాడు. ఇక్కడ  మనకు  సమాధానం దొరికింది . చిన్న  టాబ్లెట్  కు  నిలువెత్తు  మనిషి  జ్వరం  ఎలా  తగ్గుతుంది ? అందుకోసం  ఒక  కెమిస్ట్రీ  రిలేటెడ్  సమాధానం ఉంటుంది  కాని  వేసుకొనే  వాడికి  దానికోసం  తెలియాలిసిన అవసరం  లేదు .

ఆధాత్మిక సంపద  కూడా  అటువంటిది చాలా లోతైన  విషయాలు  ఇందులో  ఇమిడి  ఉంటాయి  శ్రద్ద  , భక్తీ   ఈ  రెండు  ఉంటే అనేక  విషయాలు  తో   పాటు  మంచి  గురువు  కలిగి  ఉండాలి   దేవుణ్ణి  స్మరిస్తే  లేదా   మంత్రం  జపిస్తే  సమస్యలు దూరం  అవుతాయి  .  మనసు  శాంతిని  పొందే  అవకాశం దైవం   మనకు  ఇస్తాడు .  నమ్మకం  గా టాబ్లెట్  వేసుకొంటే  జ్వరం  తగ్గింది  లేదు  చిన్న  టాబ్లెట్  కు  తగ్గడం  ఏమిటి  అంటే ? ఎలాగా ?  దేవుణ్ణి  స్మరిస్తే  లేదా   మంత్రం  జపిస్తే  సమస్యలు  వెంటనే కొన్ని  సందర్బాలు  లో  తీరవు  కాని  సమస్యను   ఎదురుక్కొనే  స్థితి  ను  మరియు  తట్టుకొనే  సామర్ద్యం  ను  తప్పక  దేవుడు  కనిపిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది