ఒక ఇంట్లో ☎ఫోన్ రింగ్ అవుతుంది.
ఫోన్ ఎత్తాడు నౌకరు..
నౌకరు ; 📞హలో
కాలర్ : నేను రా మీ యజమానిని
నౌకర్ : అయ్యా చెప్పండయ్యా.🙂
కాలర్ : అమ్మగారు ఏం చేస్తున్నారు🙂
నౌకర్ ; పడుకున్నరయా😴
కాలర్ : సరిగ్గా చూడురా🤔
నౌకర్ : చూశాను అయ్యా.🙄
కాలర్ : కిచన్ లోకి వెళ్లి 🔪కత్తి తీసుకో
నౌకర్ ; ఎందుకయ్యా😳
కాలర్ ; స్టుపిడ్ నేను చెప్పింది చెయ్యి😡
నౌకర్ ; తీసుకున్నాను అయ్యా😑
కాలర్ ; అమ్మ గారిని కస కస పోడిచెయ్🔪🔪🔪
నౌకర్ ; అయ్యా 🤔🙄
కాలర్ ; నేను చెప్పింది చేయరా స్టుపిడ్😡😡
నౌకర్ ; అమ్మగారిని పొడిచేశాను అయ్యా🔪🔪🔪
కాలర్ ; అమ్మ గారు చని పోయారా......?😑
నౌకర్ : చని పోయిన్ధయ్య..😑
కాలర్ : అయితే శవాన్ని తీసుకెళ్ళి
మన ఇంటి వేనుకలో చెరువులో పడవేయ్😎
నౌకర్ ; అయ్యా మన ఇంటి వెనుకాల
చెరువు ఎక్కడ వుంది.
మన ఇంటి వెనకాల పార్కు కదా వుంది ?🤔🙄
కాలర్ : ఇది 4552222788 నంబర్ కాదా?😵
నౌకర్ ; ఇది 4552222887 అయ్యా🤔🙄
కాలర్ ; సారీ రాంగ్ నెంబర్😳
నౌకర్ : అయ్యా!
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About