ప్రైజ్ విన్నింగ్ సమాధానము

ఒక టాలెంట్ టెష్ట్ జరుగుతుంది....

Question : నీ భార్య, తన చెల్లెలు ఇద్దరూ కవల పిల్లలు చూడటానికి ఒకేలా ఉన్నారు...నీ భార్య ను నీవు ఎలా గుర్తు పడతావు...!!?

అందరూ రకరకాల సమాధానాలు చెప్పారు..

ప్రైజ్ విన్నింగ్ సమాధానము ఏమిటో తెలుసా....!!?

ఇద్దరినీ గిచ్చితే...సీరియస్ గా చూసిన వారు భార్య ,నవ్వితే మరదలు...😝😝😝

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది