కొత్త టైడ్ ... బట్టలు కోసమే కాదు

ఒక అమ్మయి అబ్బయి గాఢంగా ప్రేమించు కున్నారు .ఒక రోజు అబ్బయి బైక్ మీద వస్తున్నప్పుడు  ట్రక్ ఆక్సిడేంట  స్పాట్ లో అబ్బయి చనిపోతాడు 😢😢😢 ఈ విషయం తెలిసి  బోరుబోరున  ఏడుస్తుంది 😰😰
  రక్తం తో తడిసిన షర్ట్  నూ   తన బాయ్ ఫ్రేండ గుర్తుగా  తనతో తీసుకొని వస్తుంది దాన్ని   బీరువా  లో దాచిపెడుతుంది. రోజు అ షర్ట్  చూసి   ఏడుస్తూ  ఉంటుంది
    అలా ఒక  నేల గడుస్తుంది  
ఒక రోజు కలలో  దేవత  కనపడి బిడ్డ ఏడవకు నీ  దుఃఖం  నాకూ అర్థం అవుతుంది  .. నీవు బీరువాలో  దాచిపెట్టిన షర్ట్ తీసి రక్తం మరకలు పోయేలా ఉతుకు   అప్పుడు నీ బాయ్ ఫ్రేండ మళ్ళీ నీ కొరకు పుడతాడు     అని చెప్పి దేవి మయం అవుతుంది
ఆ అమ్మయి కీ పట్టరాని సంతోషం అవుతుంది   
బీరువాలో  ఉన్న షర్ట్ తీసి వాష్  చేయడం మొదలు పెడుతుంది   బ్లీచీంగ పౌడర్ లో   పెట్రోల్  వాష్ చేసిన కూడ రక్తం మరకలు పోవు షర్ట్ నీ బండ కు వేసి కొట్టినా మరకలు పోవు  ఆ అమ్మయి జోరుగా ఏడవడం మొదలు పెడుతుంది     ఏడుస్తూ అలగే నిద్దర పోతుంది
  అప్పుడు కలలో దేవత  కనపడి అ  అమ్మయి  తలా తన ఒడిలో పెట్టుకొని తలా నిమురుతూ బిడ్డ ఏడవకు  నీ కష్టం నాకూ అర్థం అయ్యింది  అందుకే  ఎప్పడూ ఇంట్లో "TIDE plus !!!!  పెట్టుకోవడం  మంచిది  😁😁😁 అని చెప్పి దేవత మయం అవుతుంది
"""అవాక్కయ్యార   😜😜 TIDE ఉంటే   మారక మయం
" కొత్త టైడ్ ... బట్టలు కోసమే కాదు బంధాల కోసం కూడా " 😜😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది