సుబ్బారెడ్డి .. ఒకటి. ..

" రాణిగంజ్ బస్ స్టాప్. .చాలా
రద్దీగా వుంది. .ప్రకాశం జిల్లానుంచి వచ్చిన ఒకతను ....బస్ రాగానే
తోసుకుని డోర్ దగ్గరకు వెళ్ళాడు..తన ముందు ముగ్గురున్నారు. .మొదటాయన కామారెడ్డి ఒకటి. ..అని టికెట్ తీసుకున్నాడు. ..రెండవ వాడు సంగారెడ్డి. ..అని టికెట్
తీసుకుని బస్ ఎక్కాడు....
ఓహో పేరు చెబితే గాని టికెట్ ఇవ్వరనుకొని. .
సుబ్బారెడ్డి .. ఒకటి. ..అన్నాడు ..!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది