టీచర్: రేపు సూర్యుడి మీద పాఠం చెబుతానుఅందరూ రావాలి.
చింటూ: టీచర్ నేను రాలేను..
టీచర్: ఎందుకు
చింటూ: అంత దూరం మా అమ్మ పంపించదు..
సర్దార్ తన ఆటో టైర్ ని తీస్తుంటాడు. మరో వ్యక్తి- అరే ఎందుకు తీస్తున్నావ్ టైర్ ని? సర్దార్- బోర్డు చూడలేదా...? పార్కింగ్ కేవలం రెండు చక్రాల బళ్ళకే అని ఉంది. అందుకే..
😜😜😜😜😜
"సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.
🤡🤡😜😜😂😂
😂😂😂😂
ఒక ఇంటిలో పెళ్ళిచూపులవుతున్నాయి ..
అమ్మాయి తండ్రి : - మా అమ్మాయి " ఇంకా చదువుకుంటాను " అంటూంది..
పెళ్ళికొడుకు : - పర్వాలేదు చదువుకోమనండి .. మేం ఒక గంట తరువాత వస్తాం..
అమ్మాయి తండ్రి:🙄🙄🙄