కొన్ని యుగాలకి ముందు ఒక మానవుడు చేపలు పట్టడానికి వెళ్ళి ఒక నదిలో వల (Net) వేసాడు.. కొద్ది సేపటికి అందులో కొన్ని చేపలు పడ్డాయి.. వాటిని బుట్టలో వేసుకొని వెళ్తుంటే అందులో ఒక చేప కోపంతో ఆ మానవుడినితో ఇలా మాట్లాడుతూ.. "ఏదో ఒక రోజు సర్వ మానవాళి మా లాగే వలలో (Net) చిక్కుకుని బయటకు రాడానికి మార్గం లేక విలవిల్లాడతారు, అప్పుడు మా బాధ మీ మానవులంతా అనుభవిస్తారు" అంటూ శపించ సాగింది.. కానీ అప్పుడు ఆ మానవుడు "నీ బొంద" అని చెప్పి ఆ చేపని చాలా నిర్లక్ష్యంగా వెటకారించాడు.. కానీ కొన్ని యుగాలు తరువాత కలియుగంలో ఆ చేప శాపం నిజమైందని మానవులు గ్రహించారు.. అప్పుడు ఆ చేప చెప్పినట్టు సర్వ మానవాళి నెట్ లో చిక్కుకుంది.... అదే "ఇంటర్నెట్"...
😜
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About