సుబ్బారావు కొడుకుని గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు. పక్కింటి అప్పారావు అది చూసి ....ఇలా అడిగాడు ...
అప్పారావు : అదేంటండీ ! అబ్బాయిని అలా
కొడుతున్నారు.?
సబ్బారావు : " ఒక వారం రోజుల్లో వీడి రిజల్ట్స్ వస్తాయి ".
అప్పారావు : ఆ....అయితే ....!!!????
సుబ్బారావు : " ఆ టైమ్ లో నేను క్యాంపుకి వెళతాను "
అప్పారావు : ఆ......!!!!!!!!!!!!!!!!!!!!!!!!
😁 😁 😁 😁 😁 😁 😁 😁