లేదు నేను చుడలేదు

సరదాకి, పూర్తిగా చదవండి 

ఒక దొంగ బ్యాంక్ దోపిడి చేసాక , బ్యాంక్ లో ఒక క్లర్క్ ని ఇలా అడిగాడు...
నేను దొంగతనం చేయడం నువ్వు చుశావా ???
క్లర్క్ : అవును, చూశాను.
అంతే, తుపాకితో దొంగ ఆ క్లర్క్ ని కాల్చేసాడు.
ఆ తర్వాత పక్కనే వున్న మరొక క్లర్క్ ని అదే ప్రశ్న అడిగాడు...
2వ క్లర్క్ : అవును, చూశాను.
అతన్ని కూడా దొంగ తుపాకి తో కాల్చేసాడు.
ఇంకొక క్లర్క్ ని కూడా అలానే అడిగాడు.
3వ క్లర్క్ : లేదు లేదు నేను చుడలేదు, కానీ మా ఆవిడ చూసింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది