ఇష్టమైనవి వదిలిపెట్టి రావాలంట.....

అత్త: అదేమిటి అల్లుడు. . . పుణ్యక్షేత్రాలకని వెళ్ళి నువ్వొక్కడివే తిరిగొచ్చావు అమ్మాయి ఏది ?.

అల్లుడు : అదే అత్తయ్యా . . . మేము చివరిలో కాశీ వెళ్ళాము, అక్కడ ఇష్టమైనవి వదిలిపెట్టి రావాలంట.....

మరి నీకు తెలుసు కదా తనంటే నాకెంతో ఇష్టమని...
😀😀😄😜😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది