నా భార్య చేసింది మాత్రమే రైట్

ఎందుకు బాహుబలి లేడీస్ అందరికీ డ్రీమ్ బాయ్ అవగలిగాడు....?

మంచి ఒడ్డూ పొడుగూ ఉంటాడు..
కండలు తిరిగిన శరీరం...
బాగా ఫైట్స్ చేస్తాడు..
కత్తి బాగా తిప్పుతాడు....

ఇవన్నీ కారణాలు కాదు....
"అమ్మా నువ్వు చేసింది తప్పు, నా భార్య చేసింది మాత్రమే రైట్ " అని అనగలిగాడు కాబట్టి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది