కొత్తగా పెళ్లయిన భార్య : " ఏమండీ ! మాటిమాటికీ లుంగీ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకండీ ? గొణుగుతూ అడిగింది భర్తను
భర్త : " ఏం లేదే ..... "కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా " అని పెళ్లిలో పంతులు గారు చెప్పారు .... అందుకే ."
😩😩😩😩😩😩😩😩😩😩😩😩😩😩😩
కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా
byTech Blogger
•
0