భర్తతో గొడవ పడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆరునెలలైనా ఆమె తిరిగి వెళ్లలేదు.
దాంతో భర్త మళ్లీమళ్లీ పోన్ చేస్తున్నాడు.
భర్త: మా ఆవిడ...😳
అత్తమ్మ: అయ్యయ్యె.. మా అమ్మాయి
నీ మీద కోపంగా ఉంది. నీ ఇంటికి రానంటోంది.👩
భర్త: అవునా🤔
అత్తమ్మ: అయినా రాదు రాదు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు?🖐
భర్త: అదేంటో.. ఆ మాటలు వింటే ఆనందం కలుగుతోంది.. మాంచి కిక్ వస్తోంది. అందుకే మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నా😜🤣😂👻👻