😎🤓😇 *అమ్మ:*
నెత్తిన జుట్టు అంతలా పెరిగింది. కాస్తా ట్రిమ్ చేయించుకోరా.!
చెవికి ఉన్న ఆ పోగులు కూడా తియ్యి.!!
*కుమారుడు:*
హబ్బా.! ఇది లేటెస్ట్ ఫాషన్ ఆమ్మా..
*అమ్మ:*
నీ ఫ్యాషన్ తగలెట్టా.!
ఇవ్వాళ చెల్లి పెళ్లిచూపులుకి వచ్చిన అబ్బాయికి..
*నువ్వు* నచ్చావంట్రా, దరిద్రుడా.!!!
😂😂😂😂😂