జీవితం అంటే


జీవితాన్ని ఆస్వాదించాలి, ఆ అనుభూతులను జీవితాంతం పదిలపరుచుకోవాలి. అందరితో కలిసి ముందుకు సాగుతూ, మధ్యమధ్యలో ఆగుతూ, అప్పుడప్పుడూ వెనక్కి తిరిగిచూస్తూ, వెనకనున్నవాళ్ళు మనతో కలిశాక, వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకుంటూ, సాగించే జీవిత ప్రయాణంలో అడుగడుగునా ఆనందం ఉంటుంది. మలుపు మలుపులో మధురానుభూతులు మిగులుతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది