కొంపలు వదిలి పెట్టి రొడ్డున పడండి..

రాముడు ఇల్లు వదిలి వనవాసం కు వెళ్ళితే మర్యాద పురుషోత్తముడు  అయ్యాడు

కృష్ణుడు  ఇల్లు వదిలి పెడితే కర్మయోగీ    జగత్  గురువు  అయ్యాడు

సిద్దార్థ డు ఇల్లు వదలి పెట్టి గౌతమబుద్దుడు  అయ్యాడు
గాంధీ జీ ఇళ్ళ వదిలి పెట్టి మహాత్ముడు    అయ్యాడు

  మోడీ ఇల్లు వదలి పెట్టి PM అయ్యాడు

యోగి ఇల్లు వదిలి పెట్టి  CM అయ్యాడు

   Note : ఇల్లు వదిలితే వెళ్ళితే  చాలా చాలా స్కోప్ ఉంది ..అందరు నామాట విని కొంపలు వదిలి పెట్టి రొడ్డున పడండి..😜😜😜😜😜😜😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది