దుర్భలత అంటే..


పాపములన్నీ, అనర్థాలన్నీ, 'దుర్భలత' అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. అన్ని దోషపూరిత కార్యాలకూ ప్రేరణశక్తి దుర్భలతే. స్వార్థపరత అంతటికీ మూలం దౌర్భాల్యమే. ఇతరులకు. అపకారం చేయడానికి మనుషులను
ప్రేరేపించేది దుర్భలతే. సత్యాన్ని కప్పిపెట్టి కపట వేషాలను దాల్చునట్లు చేసేది దౌర్భాల్యమే.

దీన్ని వదిలిన నాడు సత్యాన్ని చేరగల సామర్థ్యం అతనికి లభిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది