⚡జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ⚡
➡జియో ప్రైమ్ ఆఫర్ ఏప్రిల్ 15 వరకు పొడగింపు
➡జియో ఫ్రీ ఆఫర్ మరో 4 నెలలు కొనసాగింపు
💥💥💥💥💥💥💥💥
మీ జియో నంబరుకు రూ. 99 /-తొ ప్రైమ్ మరియు రూ. 303/-తొ ఏప్రిల్ 15వ తేదీ లోపు రీచార్జ్ చేసుకుంటే 28 జులై వరకు ఇప్పుడు ఇస్తున్న అన్ లిమిటెడ్ ఫ్రీ ఆఫర్ కొనసాగుతోంది.
అనగ 4 నెలల వరకు మరల రీచార్జి చేసుకోవాల్సిన అవసరం లేదు
➡ఇప్పటికే మీరు 99 మరియు 303 లేద 499 తొ రిచార్జ్ చేసుకున్నట్లయితే మరల రీచార్జి చేసుకోవాల్సిన అవసరం లేదు
➡ఇప్పటికే మీరు 149/-తొ రీచార్జి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 303/- తొ రీచార్జి చేసుకోవాలి. మీ 149/-రీచార్జి తాలుకు వ్యలిడిటి జులై 29 నుండి మొదలవుతుంది
➡ రెండు లేదా అంతకంటే ఎక్కువ 149/-లేదా 303/-లేదా 499/-మొదలగు రీచార్జులు చేసుకున్నట్లయితే వాటి తాలుకు వ్యలిడిటి 29 జులై నుండి మొదలవుతుంది.