అత్త ~ అల్లుడు

ఓఅత్త కి ముగ్గురు అల్లుళ్ళు...... వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది.....

మొదటి రోజు పెద్ద అల్లుడు ను తీసుకుని సముద్రం కి వెళ్లింది....
అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...
పెద్ద అల్లుడు కాపాడతాడు....
అత్త నా అల్లుడు చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది.....

రెండో రోజు రెండో అల్లుడును అదే చోటుకు తీసుకెళ్ళి మళ్లి సముద్రంలో పడింది­...
రెండో అల్లుడు కూడా కాపాడతాడు.....
అత్త రెండో అల్లుడు కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది.....



మూడో ...రోజు మూడో అల్లుడి నీ తీసుకెళ్ళింది.. ­...
అత్త మళ్ళి సముద్రం లో పడిపోయింది..... ­.
మూడో అల్లుడు బాగాఆలోచించాడు.....
మొదటి అల్లుడి కీ కార్ ఇచ్చింది...
రెండో వాడికి బైక్ ఇచ్చింది.......
ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే..

ఇప్పుడు అత్తను రక్షిస్తే అదే ఇస్తుంది ....అది నేను ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలోవదిలేసాడు.....
ఇంటికి వచ్చేసాడు......
ఆశ్చర్యం......

తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW 🏎 కారు .......
కానుకగావచ్చింది....

ఎలా....???
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.

,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.

.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

వాళ్ళ మామ ఇచ్చాడు😂👏😛

don't laugh alone....
Forward it....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది