ఆఫీసర్ : నీ పేరేమిటి ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : సరిగ్గా చెప్పు ?
క్యాండిడేట్ : మని ప్రసాద్ సర్..
ఆఫీసర్ : మీ నాన్న పేరు ?
క్యాండిడేట్ : : MP సర్
ఆఫీసర్ : దాని అర్ధం ఏమిటి ?
క్యాండిడేట్ : మని ప్రకాష్ సర్..
ఆఫీసర్ : మీ సొంత ఉరు ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : MP అంటే మచిలీపట్నంమా?
క్యాండిడేట్ : కాదు సర్, మద్డిల పాలెం..
ఆఫీసర్ : నీ విద్య అర్హత?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : (కోపంగా) అంటే ఏమిటి?
క్యాండిడేట్ : మెట్రిక్ పాస్ సర్
ఆఫీసర్ : నీకు ఈ జాబ్ దేనికి ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : దాని అర్ధం ఏమిటి ?
క్యాండిడేట్ : మనీ ప్రాబ్లమ్ సర్
ఆఫీసర్ : నీ గురించి చెప్పు ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : అర్దమయ్యేలా స్పష్టంగా చెప్పు ?
క్యాండిడేట్ : మంచి ప్రతిభాశాలిని సర్
ఆఫీసర్ : ఇంటర్‌వ్యూ అయిపోయింది.. నువు ఇక వెళ్లు..
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : మళ్లీ ఏమిటి ?
క్యాండిడేట్ : మై పర్ఫార్మెన్స్....ఎలా ఉంది సర్...?
ఆఫీసర్ : MP !!!!
క్యాండిడేట్ : అంటే ఏమిటి సర్ ..?
..
.
.
.
.
.
ఆఫీసర్ : మతి పోయింది
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About