నిజాయితీగా ప్రేమించే Boy..

ఒకరోజు ఒక అమ్మాయి ఒక స్వామీజ దగ్గరకు వెళ్లి...

. " స్వామీ స్వామీ... నిజాయితిగా లవ్ చేసే అబ్బాయిలు ఒక్కరు కూడా లేరా? అందరూ మోసం చేయాలనే
చూస్తున్నారు.." అని అడిగింది.

అప్పుడు స్వామీజీ " అమ్మా .... నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను అని ఆ ఎదురుగా కనబడుతున్న పూల తోటలోకి వెళ్లి కాసిన్ని పూలు కోసుకురా " అని పంపిస్తాడు..

తోటలోకి వెళ్ళిన అమ్మాయి ఎదురుగా ఉన్న పూలని చూసి ఇక్కడే ఇంత బాగున్నాయంటే ముందుకేల్తే ఇంకా బాగుంటాయేమో. అనుకొని ఇంకా లోపలి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి ఒక్క పూవు కూడా ఉండదు..

నిరాశతో ముందు చూసిన పూలనే కోసుకెలదాం అని వెనక్కి వచ్చేసరికి ఆ పూలు కాస్త ఎవరో కోసుకెల్లిపోతారు..

అమ్మాయి కోపంతో స్వామీజీ దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్తుంది

అప్పుడు స్వామీజీ " చూసావా తల్లీ... పూల లాగానే ఇక్కడ అబ్బాయిలు కూడా..!!! వాళ్ళు ఎదురై నిజాయితి తో ప్రేమిస్తున్నాం అంటే మీరు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు.. తీరా వాళ్ళ విలువ తెలిసి సరికి మీరు
ఏ డకోటాగాడికో పడిపోయి మోసపోతారు.!!!

!☝☝☝💗!☝☝☝💗!☝☝☝💗
నిజాయితీగా ప్రేమించే  అబ్బాయికి ఈ మెస్సేజ్ అంకితం...!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది