Rahul: హలో అమ్మా
Sonia: చెప్పు నాన్నా, ఎక్కడున్నావు?
Rahul: నేను ఒక bank దగ్గర ఉన్నాను. ఇక్కడ జనాలు ఎక్కువ లేరుగానీ bank వాళ్ళు currency notes exchange చేసుకోము అంటున్నారు.
Sonia: ఓహో నీతో ఇంకా ఎవరెవరు ఉన్నారు?
Rahul: నేను, ఆలియా భట్, నారా లోకేష్ ఇంకా సంపూర్ణేష్ బాబు ఉన్నాము.
Sonia: ఓహో అందరూ తెలివైన వాళ్ళే. Bank Manager కి ఒకసారి ఫోను ఇవ్వు.
Sonia to Bank Manager: ఏమయ్యా, మేము అధికారంలో లేమని నీకు అంత చులకనా? Currency notes exchange చెయ్యవా, చిన్నపిల్లలని ఆట పట్టిస్తున్నావా? నీది ఏ bank చెప్పు, రెండు నిముషాల్లో నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను.
Bank Manager: అమ్మా మాది Blood Bank.