ఖచ్చితంగా నవ్వితీరుతారు

నిధానంగా చదవండి.......ఖచ్చితంగా నవ్వితీరుతారు
మీ గురించి 5 మాటలు
మీరు
You You You You You You You You You You You You You You You You You You You
1. మీరు పరమ పరమ సోంబేరులు ...ఎందుకంటే అన్ని you లను మీరు చదవలేదు..
2. you ల మధ్యలో ఒక yoo కూడా ఉంది..దాన్ని మీరు గమనించలేదు.
3 . జస్ట్ ఇప్పుడే మీరు yoo కోసం వెతికారు.
4. మీ మొఖం ఎర్ర బడుతోంది.. అక్కడ yoo లేదని 😁😁😁😄😄😄😄😄
మీ గురించి 13 నిజాలు చెబుతాను............
1. మీరిప్పుడు మొబైల్ పట్టుకుని ఉన్నారు....
2 మీరిప్పుడ fb చూస్తున్నారు
3. fbలో నా post chustunnaru
4. ఈ నాలుగో వాక్యం ఇంతకు మునుపెప్పుడూ చదవలేదు
5. మీరు ఒక దయ్యం
7. p ని మీరు మీ పెదవులను కలపకుండా పలకలేరు
8. ఇప్పుడే దానిని మీరు ప్రయత్నించారు
9. మీలో మీరు చిన్నగా నవ్వుకుంటున్నారు
10. ఇప్పుడు మీ నవ్వు మరికాస్త ఎక్కువయ్యింది
11.మీరు 6 వ పాయింట్ చదవలేదు
12. ఇక్కడ 6 వ పాయింట్ లేదన్న విషయం మీకు ఇప్పుడే తెలిసింది.
13. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు..e message me 4nds ki forward chesi vallani kuda navvinchali anukuntunnaru
😜😆😆😆😆😀😀🙏🏼🙏🏼🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది