సర్రుమండుతాది బాబు గొడ్డు కారంగిర్ర తిరుగుతాది ఈడితోటి బేరంకరం కరం బాబు గొడ్డు కారంగిరం గిరం ఈడితోటి బేరంఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డుఎవడినైనా అడిగి చూడుబుర్రిపాలెం బుల్లోడంటేతెలీనోడు ఎవడు లేడుఏ ఎవడు లేడుఏ మిల మిల మిల మెరుస్తాడుదంచుతాడు అమ్మ తోడుకొడితే మెదడు పనిచెయ్యకమరిచిపోరా పిన్నుకోడుకర్ రా అర్ర యెర్రిహే సుర్రు హే సుర్రుహే సుర్రు సుర్రు సుర్రు సురక ఈడుఎర్రనోడంట ఎర్రిస్పీడంటసుర్రు సురక ఈడుహైలీ ఇన్ ఫ్లేమబుల్ఎవ్రీబడీ మేక్ వేలీడర్ ఆన్ ద వేఏంట్ గాట్ నో టైం టు ప్లేఎదురొచ్చే గాలిఎగరేస్తున్న చొక్కా పై గుండిఎగబడి ముందరికే వెలిపోతాదినేనెక్కిన బండిఏ లెక్కలు ఎవడికి చెప్పాలిఏ హక్కులు ఎవడికి రాయాలిఎవడెవడో వేసిన బరువుఎందుకు ఎందుకు నే మొయ్యాలిదమ్ మసాలా బిరియానిఎర్ర కారం అరకోడినిమ్మ సోడా ఫుల్ బీడీగుద్ది పారేయ్ గుంటూర్నిదమ్ మసాలా బిరియానిఎర్ర కారం అరకోడినిమ్మ సోడా ఫుల్ బీడీగుద్ది పారేయ్ గుంటూర్నినేనో నిశేబ్ధం అనునిత్యంనాతో నాకే యుద్ధంస్వార్ధం పరమార్ధంకలగలిసిన నేనో ప్రేమ పదార్థంఏ పట్టు పట్టు కోమలిఎత్తిపట్టి రోకలిపోటు మీన పోటు ఏసిదమ్ముకొద్ది దంచికొట్టు దంచికొట్టుఏ ఏటుకొక్క కాయనీరోటికియ్యవే బలిఘాటు ఘాటు మిరపకోరుగాల్లో నిండి ఘుమ్మనేటట్టుఏ పైట సెంగు దోపవేఆ సేతి పాటు మార్చావేఏ జోరు పెంచావేగింజ నలగ దంచవేకొత్త కారమింకా గుమ్మరించుకోవేనా మనసే నా కిటికీనచ్చక పోతే మూసేస్తాఆ రేపటి గాయాన్నిఇపుడే ఆపేస్తానా తలరాతే రంగుల రంగోలిదిగులైన చేస్తా దీవాళినా నవ్వుల కోటను నేనేఎందుకు ఎందుకు పడగొట్టాలిదమ్ మసాలా బిరియానిఎర్ర కారం అరకోడినిమ్మ సోడా ఫుల్ బీడీగుద్ది పారేయ్ గుంటూర్నిదమ్ మసాలా బిరియానిఎర్ర కారం అరకోడినిమ్మ సోడా ఫుల్ బీడీగుద్ది పారేయ్ గుంటూర్ని
Tags:
Telugu Lyrics