*🌏 చరిత్రలో ఈరోజు 🌎జనవరి 30🌄*





*🌏 చరిత్రలో ఈరోజు 🌎జనవరి 30🌄*


*🏞సంఘటనలు🏞*


అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.

1948 : జాతిపిత మహాత్మా గాంధీ ని నాథూరాం గాడ్సే హత్య చేసాడు.


*🌻🌻జననాలు🌻🌻*


1889 : ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు జయశంకర్ ప్రసాద్ జననం (మ.1937).

1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్

1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ కవి

1910: సి.సుబ్రమణ్యం, సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)

1913 : ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్ జననం (మ.1941).

1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, ప్రముఖ చర్మవైద్యులు. (మ.2005)

1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు


*మరణాలు🌹🌹*


1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)

1948 : రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).

1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, ప్రసిద్ధ పండితులు మరియు రచయిత. (జ.1892)

2005: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)

2016: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)

2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)

2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ, ప్రజా సేవకుడు.


*🔷 జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*


🔻అమరవీరుల సంస్మరణ దినం, 

🔻గంధీజీ వర్థంతి, 

🔻కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది