🌏*చరిత్రలో ఈరోజు 🌏 జనవరి 25🌏*





🌏*చరిత్రలో ఈరోజు 🌏 జనవరి 25🌏*


*🔎సంఘటనలు🔍* 

🌾1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది

🌾1918: రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.

🌾1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు

🌾1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.

🌾1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.

🌾1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.

🌾1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.

🌾2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.

*🌹జననాలు🌹* 

💝1874: సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.

💝1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)

💝1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.

💝1925: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)

💝1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999)

💝1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.

💝1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.

💝1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.

*💐మరణాలు💐* 

🌺1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)

🌺1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)

🌺1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918).

🌺2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965)

*🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳* 

*🍂జతీయ పర్యాటక దినోత్సవం*

*🍂ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం*

*🍂జతీయ ఓటర్ల దినోత్సవం*




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది