🌎 *చరిత్రలో ఈ రోజు* 👉 *24 జనవరి *





🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *24 జనవరి *
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*    
🚩 *జాతీయ బాలికా దినోత్సవం*
[సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది]
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
✴️1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
✴️1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
✴️1950: రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగింది.
✴️1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
❇️1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
❇️1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ. 2010)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
◾️1966: హోమీ జహంగీర్‌ భాభా, అణు శాస్త్రవేత్త.
◾️1980: పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన ముదిగొండ లింగమూర్తి మరణం.
◾️1981: తొలితరం నటీమణులలో ప్రసిద్ధులైన చిత్తజల్లు కాంచనమాల మరణం. (జ.1917)
◾️1981: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు. (జ.1906)
◾️2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958)
◾️2011: ప్రముఖ సంగీతకారుడు, భారత రత్న గ్రహీత భీమ్‌సేన్ జోషి మరణం.
◾️2018: కృష్ణకుమారి, సినిమా నటి. (జ.1933) 🙏🏻




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది