దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు | India's Omicron Tally Reaches 21





దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా  17 కేసులు వెలుగుచూశాయి. రాజస్థాన్ లో 9, మహారాష్ట్రలో ఏడు, దేశ రాజధాని దిల్లీలో ఒక కేసు నిర్ధరణ కాగా.....మొత్తం కేసుల సంఖ్య 21 చేరింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఒకే
కుటుంబానికి చెందిన 9 మందికి....... ఒమిక్రాన్ నిర్ధరణ అయ్యింది. 

దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు | India's Omicron Tally Reaches 21


Key Words : Telugu WhatsApp, దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు | India's Omicron Tally Reaches 21

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది