పెళ్ళి కావలసిన పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ముందస్తుగా పెద్ద హెచ్చరిక.





పెళ్ళి కావలసిన పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ముందస్తుగా పెద్ద హెచ్చరిక.

*దేశంలో పెళ్ళిళ్ళు కావలసిన పిల్లలకి రకరకాల కారణాలతో పెళ్ళిళ్ళు లేటవుతున్నాయి.  ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా అందరూ అనేది అనుకునేది.... ఆడపిల్లల తల్లిదండ్రులకి పొగరు...  క్షమించండి....  చాలా మంది బలుపు అని కూడా అంటున్నారు.  అంతేకాకుండా .. కావాలనే  అమ్మాయికి ఏదో ఒక వంకతో పెళ్ళి చేయడంలేదు., పెళ్ళి చేసేస్తే  ఇంటికి వచ్చే సంపాదన పోతుంది కదా... అని అంటున్నారు. ఈ మాటలు వింటుంటే నాకు బాధ కలిగినా  వాస్తవాలు ఆ దేవుడికే వదిలేద్దాము.*

*ఇప్పుడు అందరికీ...  ముఖ్యంగా పెళ్ళికావలసిన ఆడమగ పిల్లలకి, వారి తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి నా సూచన.. ఒకవిధంగా నా హెచ్చరిక అనికూడా మీరు అనుకోండి....*

*మీ ఇంట్లో పెళ్ళికావలసిన పిల్లల జీవితకాలంలో కరోనా కారణంగా రెండు సంవత్సరాల కాలం వ్యర్థం అయిపోయింది. వయస్సు ముదిరి పోతున్న కారణంగానూ, ఇప్పడు ఉన్నటువంటి కల్తీల కారణంగా, ఉద్యోగాల కారణంగా ... పిల్లలకి జన్మని ఇచ్చే సామర్థ్యాలు  వారికి తగ్గిపోతున్నాయి. భవిష్యత్తులో పిల్లలకోసం నానా బాధలు పడవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పెళ్ళిళ్ళు కావలసిన పిల్లల తల్లిదండ్రులు ఎలర్ట్ కావాలి. పిల్లల వివాహాలు ఇంకా లేటు చేయకండి. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరే "లేటు" అయితే ఇక మీ పిల్లల పెళ్ళిళ్ళు కావని గుర్తించండి. మీపిల్లలు   జీవితంలో అవివాహితులుగానే మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి.*

*మీకు కోపంవచ్చినా,  బాధకలిగినా మన్నించండి. నిజమే అని అనిపిస్తే మీ బాధ్యతని త్వరగా నిర్వర్తించండి.

*మీ అందరి గృహాలలో శభకార్యాలు సకాలంలో జరగాలని, వాటికి నన్ను ఆహ్వానించాలని,  మీ వంశం నిర్వీర్యం కాకూడదని కోరుకునే  మీ.. ...*

😊🙏🙏✍🏻🙏🙏😊



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది