*🌀జంధ్యమేసినంత మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా?*
*🌀టపీ ధరించినంత మాత్రాన ఇస్లాం సారం వంటపట్టినట్టేనా?*
*🌀ఎద పై శిలువ వ్రేలాడదీసుకున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్టేనా?*
*🌀జంధ్యమేసుకొమ్మని, టోపీ లు, శిలువలు ధరించమని నేను చెప్పానా?*
*🌀నను మిమ్మల్ని, మీకోసం ప్రకృతిని సృష్టిస్తే మీరు మీ ఇష్టానుసారం కుల, మతాలను సృష్టించుకుని చంపుకుంటూ చివరకు నాకోసమే అని సమర్ధించుకుంటారా?*
*🌀మ అవసరాలకు, విలాసాలకు ప్రకృతి ని నాశనం చేసి విలయాలకు బాధ్యున్ని నేనంటూ నన్ను ఆడిపోసుకుంటారా?*
*🌀దక్షలు తీసుకోమని నేనుచెప్పానా?*
*🌀కడుపు కాల్చుకోమని నేను చెప్పానా?*
*🌀మకాళ్ళ మీద నడిచి రమ్మని నేను చెప్పానా?*
*🌀మలోనే ఉన్న నన్ను కనుగొనలేక గుళ్ళలో, మసీదు లలో, చర్చి లలో వెతుకుతున్నారు..*
*🌀మ తల్లిదండ్రులలొ నన్ను చూసుకోమని చెప్పాను, చెప్పింది మాత్రం చెయ్యరు*
*🌀ఆకలన్నవానికి పిడికెడు ముద్ద పెట్టలేరు కానీ హుండీ లో కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు, మీరిచ్చే కాగితపు నోట్లు నాకు అవసరమా?*
*🌀మరు సృష్టించుకున్న కాగితాలకిస్తున్నంత విలువ మానవ సంబంధాలకు ఇవ్వడం మర్చిపోయారు!*
*🌀ఎప్పటికైనా మీరు నాదగ్గరకు రావలసిన వారే అన్న స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు!!*
*🌀చనిపోయిన తరువాత మిమ్మల్ని చుట్టే వస్త్రానికి జేబులు ఉండవు!!!*
*🌀సంపాదించిన సొమ్మును దాచుకోడానికి నీ సమాధిలో బీరువాలు ఉండవు, చనిపోయిన తరువాత, మీ ప్రలోభాలకు లొంగి లంచం తీసుకొని మిమ్మల్ని స్వర్గానికి తీసుకొచ్చేవారెవరూ ఉండరని గుర్తించుకోండి....!!!*
*🎯మమ్మల్ని సృష్టించి తప్పు చేసి మీ చేతిలో ఆటబొమ్మ ఐన..*