~*చరిత్రలో ఈ రోజు June 7*~





~*చరిత్రలో ఈ రోజు June 7*~

*సంఘటనలు*

632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలొ పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.
1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.
1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
1981: ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరు ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.

*జననాలు*
1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు
1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు.

~*మరణాలు*~
2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)
2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. (జ.1920)
2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది