మీరు కారు స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా ..?





.
🚖🚘🚖🚘🚖🚘🚖🚘 🍁*!! TAKE CARE !!*🍁

_మీరు  కారు  స్టార్టు  చేసిన  వెంటనే  AC ని   ఆన్  చేస్తున్నారా ..?  ఈ   తప్పును  అందరు  చేస్తుంటారు,  ఇలా చెయ్యటం  ప్రమాదం .. !!_

_మనం  కారును  నీడలో పార్క్  చేసినప్పుడు  అన్ని  డోర్స్   మూసేస్తాము,  అలా  మూసేసినప్పుడు   మన  కారులో  400 - 800  మిల్లీ   గ్రాముల  బెంజీన్   తయారు  అవుతుంది._

*మనం  బయట  ఎండలో  పార్క్  చేసినప్పుడు  ఉష్ణోగ్రత 16 డిగ్రీల  కంటే  ఎక్కువ  వేడి   ఉన్నట్లయితే  బెంజీన్  ఉత్పత్తి  అనేది  2000 - 4000  మిల్లీ  గ్రాములకు  ఎక్కువగా   పెరుగుతుంది*
 
_*బెంజీన్  వాయువు ఆరోగ్యనికి  మంచిది  కాదు, ఈ  బెంజీన్  అనేది  మన  కాలేయ, ఎముక  కణజాలం  మరియు  మూత్రపిండాలు  పైన  ప్రభావితం  చూపుతుంది.  ఈ వ్యాది  నయం  చెయ్యటానికి  చాలా  సమయం  పడుతుంది*_

◆ _AC స్టార్ట్  చేసేటప్పుడు  కారు  అద్దాలు  దించమని,  మన  కారు  manual Book లో  ఉంది,  కానీ  మనం  దాన్ని  పెద్దగా  పట్టించుకోము_ ◆

_మనం  కారు లో AC ని  స్టార్ట్  చేసినప్పుడు,  అది  చల్లని  గాలి  విడుదల  చేసే  ముందు  ఇంజిన్ నుంచి  వేడి  గాలి  కారులోకి  వెలువడుతుంది,  ఈ  గాలిలో  బెంజీన్  కలిసి  ఉంటుంది,  *ఇది  కాన్సర్   వ్యాధిని   కలిగించే*  క్రిములను, మన  శరీరంలో  ఉత్పత్తి  అవ్వటానికి  ఆవకాశం  ఉంది,  ఇది  చాలా  ప్రమాదకరమైన  వాయువు,  కాబట్టి,  *మీరు  కారులో  కూర్చున్న  తర్వాత,  వేడి  చేసిన  ప్లాస్టిక్  వాసనను  గమనించినట్లైతే,  వెంటనే  కొన్ని  నిమిషాల  పాటు  విండోలను  తెరిచి*  ఆపై  AC ని  స్టార్ట్  చెయ్యండి_

 _మీకు  తెలిసిన  వారికి   చెప్పినట్లయితే / తెలిపినట్లెతే,  మీరు రక్షించినవారు అవుతారు.🍁_🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది