కృష్ణుడు & అబ్దుల్ కలాం ....





*దుర్యోధనుడు & రాహుల్ గాందీ ...* ఇద్దరికీ టేలెంట్ లేదు. అయినా కూడా, 
వంశపారంపర్యంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

*భీష్మ & అద్వానీ ....* ఇద్దరికీ కిరీటం దక్కలేదు. గౌరవం దక్కింది. 
కానీ జీవిత చరమాంకంలో నిస్సహాయులుగా మిగిలి పోయారు.

*అర్జునుడు & నరేంద్ర మోదీ ...* ఇద్దరూ నైపుణ్యం కలిగి, ధర్మ్మం పక్క నిలబడటం వల్ల,  అందలమెక్కినవారే....  కానీ ధర్మాన్ని పాటించడమెంత కష్టతరమో జ్ణానోదయమయింది ఇద్దరికీ.

*కర్ణ & మన్మోహన్ సింగ్ ....* ఇద్దరూ తెలివైన వాల్లే.  కానీ, అధర్మం వైపు వుండటం వల్ల 
అధికారన్నెెప్పుడూ అనుభవించకపోయారు.

*అభిమన్యుడు & కేజ్రివాల్ ...*. ఇద్దరూ యుద్దానికి కొత్తవారే. 
శత్రువులు పన్నిన చక్రవ్యూహంనుండి బయటపడలేకపొయారు.

*శఖుని & దిగ్విజయ్ సింగ్ ...* ధర్మాధర్మాలను తుంగలోకినెట్టి, అడ్డదారుల్లోనైనా సరే, 
తమ లీడర్స్ ని అధికారంలో చూడాలనుకున్నవారే

*ధృతరాష్ట్రుడు & సోనియా ...* తమ సంతతి మీద విపరీత ప్రేమాభిమానాలతో, 
గుడ్డివారిగా మిగిలిపోయారు.

*చివరిగా.......*

*కృష్ణుడు & అబ్దుల్ కలాం ....* వీళ్లంటే అందరికీ ఆదరాభిమానాలే. ఆరాద్య దైవాలే. 
కానీ వీరు చెప్పిన నీతులూ ప్రవచనాలు ... ఎవరూ పాటించరు

*That IS MAHABHARAT AND* 
*THIS IS BHARAT..*

👌👌👌👌👌👌👌👌👌👌




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది