*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥*
*🔷1.లోక్ సభ సమావేశాలు కి కావాల్సిన కోరం ఎంత ?1/10*
*🔷2.ఉభయ సభల సమీక్షా సమావేశానికి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు ?రాజ్యసభ డిప్యూటీ చైర్మన్*
*🔷3.భారత పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని ప్రధాన బిల్లులను ఎవరు ప్రవేశపెడతారు ?మంత్రులు*
*4.పార్లమెంటరీ 🔷పరభుత్వానికి మరో పేరు ఏది?బాధ్యతాయుత ప్రభుత్వం*
*🔷5. 72 మంది సభ్యులు గల రాజకీయ పార్టీలో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చీలిక వర్గం ఏర్పడటానికి ఎంతమంది అవసరం ?24*
*🔷6.కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ఏర్పడిన సంవత్సరం ఏది ?1977*
*🔷7.ఓటు బదలాయింపు పద్ధతిలో ఉపయోగించవలసిన అవసరం ఏ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో జరిగింది ?వి వి గిరి*
*🔷8.మాన దేశంలో ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది ?61.*
*🔷9.లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?డిప్యూటీ స్పీకర్ కు*
*🔷10.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిందువుల అనే అర్థం లోనికి రానిది ఎవరు?పార్సీలు*
*🔷11.ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ రకమైన హక్కు ?చట్టబద్ధమైన హక్కు.*
*🔷12.ప్రాథమిక హక్కుగా ఏ హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది?ఆస్తి 44వ సవరణ ద్వారా 1978*
*🔷13.44వ సవరణ ద్వారా తొలగించబడ్డ ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ అధికరణం లో ఉన్నది ?300 ఎ*
*🔷14.నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోగా కోర్టులో హాజరు పరచి రీట్ ఏది ?హెబియస్ కార్పస్*.