పిల్లల నుంచి తల్లి తండ్రులు ఏమి కోరుకుంటారు?కాసింత ప్రేమ,పలకరింపు అంతే కదా!?





పిల్లల నుంచి తల్లి తండ్రులు ఏమి కోరుకుంటారు?కాసింత ప్రేమ,పలకరింపు అంతే కదా!?

ఆస్తులు,ఇల్లు కావాలా వారికి కాదు కదా!!!
వారు  కని,పెంచి ,పెద్దవాళ్ళ ను చేసి సంపాదించి పెడితేనే గా నువ్వు అనుభవిస్తున్నా వు...

నీ కోసము ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని ఆనందాలను  త్యాగము చేసుకున్నారో?

దూరముగా ఉన్నవారుఒకరకంగాబాధ కలిగిస్తే,
పక్కనే ఉన్న పిల్లలు.పట్టించుకోక  బాధ పెడుతున్నారు. ఆ బాధ చెప్పడానికి అలవి కాదేమో..అనుభవించే వారికే తెలుస్తుంది...

ఈ జన్మ కే వారు  నీ తల్లి తండ్రులు!!వారిని 
దూరము చేసుకున్న తర్వాత తెలుస్తుంది.నువ్వు పోగొట్టుకున్నదేమిటో!!!!

 నువ్వు నీ.పిల్లల చేతిలో ఓడిపోయినప్పుడు తెలుస్తుంది...నువ్వు వేసిన తప్పుఏమిటో,, అందుకే వారితో. ప్రేమగా  ఉండండి..ఆప్యాయంగా పల కరించండి...ఇలాంటి కష్టము మీకు రాకుండా చూసుకో!!!



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది